అక్టోబర్ 14 న జరగనున్న "'Indigenous Voice to Parliament"

Composite image for July must run 1800px.png

అక్టోబర్ 14 శనివారం నాడు వాయిస్ రిఫరెండం జరగనుంది. ప్రజాభిప్రాయ సేకరణ రోజున, ఓటర్ల ను ఒకటే ప్రశ్నపై 'Yes ' or 'No ' అని ఓటు వేయమని అడుగుతారు.


బ్యాలెట్ పేపర్ ‌ లో : “ప్రతిపాదిత చట్టం: అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐల్యాండర్ వాయిస్ ‌ ను స్థాపించడం ద్వారా ఆస్ట్రేలియా యొక్క మొదటి ప్రజలను గుర్తించడానికి రాజ్యాంగాన్ని మార్చవచ్చా అనే ప్రశ్న ఉంటుంది.

ఈ వాయిస్ రెఫరెండం గురించి మాట్లాడటానికి మనతో ప్రదీప్ పతి, హరీష్ మరియు లాయర్ హరిత గారు వారి అభిప్రాయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలియచేశారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.

Share