కేవలం ACT మాత్రమే , వాయిస్ కు అనుకూలంగా యెస్ ఓటు ను' వేశారు.24 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియాలో నిర్వహించిన మొదటి ప్రజాభిప్రాయ సేకరణ ఇది.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.