విక్టోరియా విద్యార్థులకు $400 చెల్లింపు!!

Hands holding Australian bank notes.

A growing number of Australian households began to feel the effects of financial stress in 2023 and some of this could continue into 2024. Source: Getty / Traceydee Photography

విక్టోరియన్ రాష్ట్ర బడ్జెట్ ‌లో భాగంగా పాఠశాలల్లో $ 400 చెల్లింపును ఇవ్వనున్నారు.


ప్రతి విద్యార్థికి పాఠశాల ఖర్చుల కోసం దీన్ని అందజేయనున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల్లో చదువుతున్న ఇతర రాయితీ కార్డు హోల్డర్ లకు కూడా ఇది వర్తిస్తుంది. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share