SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
అడవిలో దొరికే పుట్టగొడుగుల్ని తినొచ్చా?

Red & white Fly Agaric fungi mushroom Amanita muscaria Source: Moment RF / Rhisang Alfarid/Getty Images
ఆరోగ్యానికి మంచిదని సహజంగా పుట్టగొడుగులు (మష్రూమ్స్) తినే అలవాటు ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో విరివిగా దొరికే అన్ని పుట్టగొడుగులను తినొచ్చా అంటే కూడదనే నిపుణులు చెబుతున్నారు. డెత్ కాప్ మష్రూమ్ అనే ఒక జాతి విషపూరిత పుట్టగొడుగులను తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share