SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Ustaad సినిమా డైరెక్టర్ ఫణితో ముచ్చట్లు ... దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో “గౌరవ జ్యూరీ”

Ustaad Movie Poster Credit: Vaaraahi Chalana Chitram
శ్రీసింహా కోడూరి మరియు కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన సినిమా ఉస్తాద్. ఈ సినిమాకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉస్తాద్’కు “గౌరవ జ్యూరీ మెన్షన్” లభించింది. విలక్షణమైన కథకు మరియు నటనకు ప్రశంసలు అందుకున్నారు. శ్రీ సింహ నటించిన ‘ఉస్తాద్’లో,పైలట్‌గా ఎదగడానికి తనకున్న భయాన్ని జయించిన యువకుడిగా కనిపించారు. ఈ సినిమా పై మరిన్ని విషయాలను దర్శకుడు ఫణి గారి మాటల్లో తెలుసుకుందాం.
Share