అంత్యక్రియలకు కూడా సమయానికి చేరుకోలేకపోయారు, ఈ పిటీషన్‌కు అదోక కారణం..

Flights_Petition.png

Ramakrishna Haridas Files Petition for Direct Flights from Australia to Hometowns Credit: Supplied

ఆస్ట్రేలియా నుండి మన ఊరికి చేరుకోవడంలో ఎదురయ్యే అనేక సవాళ్లను గమనించిన రామకృష్ణ హరిదాసు గారు, సమయాన్ని తగ్గించే క్రమంలో నేరుగా విమాన సేవలు అందుబాటులో ఉండాలని ఒక పిటీషన్ ను ప్రారంభించారు. ఈ పిటీషన్ యొక్క ఉద్దేశం, లక్ష్యాలు మరియు సమాజంలో అందించిన ప్రాధాన్యత గురించి ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share