వీణా ప్రవీణా !! డి శ్రీనివాస్ !! 45 ఏళ్ల సంగీత ప్రపంచం !!

Veena D. Srinivas 45 years of musical journey… the Only Artiste from Telugu states to represent India

Veena D. Srinivas 45 years of musical journey… the Only Artiste from Telugu states to represent India Credit: From website

భారతీయ సంస్కృతిని యునైటెడ్ నేషన్స్‌ లో ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల నుండి మొదటి & ఏకైక వీణా కళాకారుడు అయన .


ప్రతిష్టాత్మకమైన ఉగాది విశిష్ట పురస్కారం గ్రహీత మరియు 2015లో ప్రముఖ క్వీన్ ఎలిజబెత్ హాల్, లండన్‌లో వీణా కచేరీ వాయించిన తెలుగు వారు. ఆస్ట్రేలియా లో అయన కచేరి గత వారం జరిగింది. అయన వీణా ప్రయాణం గురించి పలు విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share