SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) వారి సినిమా పాసులను గెలుచుకునే అద్భుతమైన అవకాశం

AR Rahman: Icon of Indian Cinema at the IFFM Melbourne,2024
మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమాలను ఉచితంగా చూడటానికి SBS తెలుగు వారు క్విజ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని, ఆల్-సీజన్ డబుల్ పాసులను గెలుచుకోండి. మీ సమాధానాలను మీ పేరు మరియు ఫోన్ నంబర్‌తో పాటు telugu.Program@sbs.com.au కి ఆగస్టు 21, 2024, బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పంపగలరు.
Share