SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
SBS Examines: మాట్లాడే స్వేచ్ఛతో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నియంత్రించగలమా?

ነጻነት ሓበሬታ - ዋላ’ኳ ኣብ ኣውስትራልያ ብፍሉይ ተጠቒሱ ወይ ተቐሚጡ እንተዘይተሓለወ - መሰረታዊ ሰብኣዊ መሰል’ዩ። Source: Getty / Dan Kitwood
మాట్లాడే స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనిషి ప్రాథమిక హక్కు. కానీ ఆస్ట్రేలియాలో ఈ హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు, తప్పుడు సమాచారం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య. ఇలాంటి పరిస్ధితులలో, మాట్లాడే స్వేచ్ఛను కోల్పోకుండా తప్పుడు సమాచారాన్ని ఎలా నియంత్రించగలమో తెలుసుకుందాం.
Share