బర్డ్ ఫ్లూ కలవరం .. గుడ్లు, కోడి మాంసం తినొచ్చా?

Poultry Farm in Turkiye's Ankara

Avian influenza virus has been confirmed at a fifth Victorian poultry farm Source: Anadolu / Anadolu Agency via Getty Images

ఇటీవల ఐదవ విక్టోరియన్ కోళ్ల ఫారంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ను కనుగొన్నారు. దీని పై కోల్స్ స్పందిస్తూ పశ్చిమ ఆస్ట్రేలియా మినహా అన్ని రాష్ట్రాల్లో గుడ్లు అమ్మకాలను రెండు కార్టన్లకు పరిమితిని కూడా విధించారు.


ఇలాంటి తరుణంలో, కోడి గుడ్లు అలానే కోడి మాంసం వినియోగం తగ్గించాలా? అనే ప్రశ్నకు డాక్టర్ సామ్ నేలపాటి గారు వివరించారు. అయన NSW పోర్ట్ మాక్వేరీ GP లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share